Office Bubbles in Hyderabad Metro Stations: 'ఆఫీస్ బబుల్స్'. దేశంలో ఇదే మొదటి సారి!| ABP Desam

2022-07-02 4

భరత దేశ మెట్రో రైలు చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌ల నుంచి ఆఫీసు కార్యకలాపాల్ని నిర్వహించుకునేందుకు వీలుగా ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ (హైదరాబాద్‌) సరికొత్తగా ‘ఆఫీసు బబుల్స్‌’ పేరుతో కో-వర్కింగ్‌ స్పేసెస్‌ను ఆఫర్‌ చేయడానికి సిద్దమయ్యింది.

Free Traffic Exchange

Videos similaires